వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతుండగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. వక్కంతం వంశీ కథనందించారు.
-
Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021
ప్రస్తుతం భీమ్లా నాయక్‌తో పాటు క్రిష్ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లులో నటిస్తున్నారు పవన్. 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీశ్ శంకర్‌తోనూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ మూడు పూర్తయిన తర్వాతే సురేందర్ రెడ్డి ప్రాజెక్టు షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.