ETV Bharat / sitara

హీరో రాజ్​తరుణ్​కు తప్పిన ప్రమాదం

యువ హీరో రాజ్​తరుణ్​కు ప్రమాదం తప్పింది. చిత్రీకరణ అనంతరం ఇంటికి వెళ్తుండగా నార్సింగి వద్ద కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. కారును అక్కడే వదిలి రాజ్​తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారు.

tarun
author img

By

Published : Aug 20, 2019, 12:56 PM IST

హీరో రాజ్​తరుణ్​కు తప్పిన ప్రమాదం

తెలంగాణ... రంగారెడ్డి జిల్లా నార్సింగి అల్కాపురి టౌన్​షిప్​ వద్ద యువ హీరో రాజ్​తరుణ్​కు ప్రమాదం తప్పింది. సినిమా చిత్రీకరణ అనంతరం రాజ్‌తరుణ్‌ ఓ సినీ నిర్మాత కారును తీసుకుని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అల్కాపురి టౌన్​షిప్​ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. కారును అక్కడే వదిలి రాజ్‌తరుణ్‌ వేరే కారులో వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన వోల్వో కారు నంబర్‌ టీఎస్​ 09 ఈఎక్స్​ 1100గా పోలీసులు గుర్తించారు.

TG_HYD_23_20_NARSINGI CAR ACCIDENT_AV_TS10020.M.Bhujangareddy. (Rajendeanagar) 8008840002. హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ టౌన్షిప్ లో కారు ప్రమాదం చోటుచేసుకుంది మధ్య రాత్రి ఒక ఖరీదైన కారు రోడ్డు పక్కన గల ఢీకొట్టింది అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు ముగ్గురికి స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలించారు అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఖరీదైన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు వలసపోతున్నారు వారి నిద్రమత్తులో జరిగిందా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు స్థానికులు మాత్రం హీరో ఉన్నట్లు చెబుతున్నారు కానీ నిజమైన పోలీస్ చెప్పట్లేదు కార్ నెంబర్ts09ex1100. ఈ నెంబర్ పై పరిశీలిస్తే ప్రదీప్ అని పేరు వస్తుంది కనిపిస్తుందని తెలిపారు యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ ప్రదీప్ అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.