ETV Bharat / sitara

రమేశ్​బాబు మృతి పట్ల ప్రముఖుల సంతాపం - చిరంజీవి రమేశ్​బాబు

Chiranjeevi on Rameshbabu: సూపర్​స్టార్​ మహేశ్​బాబు సోదరుడు రమేశ్​బాబు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Chiranjeevi Condolence to Rameshbabu
రమేశ్​బాబు మృతి పట్ల సంతాపం
author img

By

Published : Jan 9, 2022, 10:45 AM IST

Updated : Jan 9, 2022, 11:43 AM IST

Chiranjeevi on Rameshbabu: సూపర్​స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​బాబు మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ సహా పలువురు సినీప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

"రమేష్‌ బాబు మరణ వార్త విని షాకయ్యాను. అది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణగారు, మహేశ్‌బాబుతోపాటు కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"

- చిరంజీవి

Pawankalyan on Rameshbabu: "రమేశ్​ కన్నుమూశారాని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణగారి కుటుంబసభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రమేశ్​ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను."

-పవన్ ​కల్యాణ్​.

"సహృదయుడు ఘట్టమనేని రమేష్‌బాబు ఆకస్మిక మరణం గుండెల్ని కలచివేసింది. ఆయనకు ఆత్మశాంతి, పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"

- పరుచూరి గోపాలకృష్ణ

"ఘట్టమనేని రమేష్‌బాబు మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"

- సాయిధరమ్‌ తేజ్‌

  • Extremely shocked and saddened by the demise of Ramesh babu Gaaru. My sincere condolences to @urstrulyMahesh and all the family members. May his soul rest in peace 🙏🏼

    — Venkatesh Daggubati (@VenkyMama) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • నటుడు, నిర్మాత, ఘట్టమనేని రమేశ్ బాబు గారి అకాల మరణం దిగ్భ్రాంతికరం.

    వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. ఘట్టమనేని కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.🙏 pic.twitter.com/e1Feu2Pzih

    — BANDLA GANESH. (@ganeshbandla) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Shocked to hear about the demise of #RameshBabu garu. Heartfelt condolences to the family. May his soul rest in peace.

    — SurenderReddy (@DirSurender) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Saddened to know about the untimely demise of G. Ramesh Babu Garu. May his soul rest in peace.
    Sending my deepest condolences to his family..

    — nithiin (@actor_nithiin) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Saddened by the untimely demise of Shri G. Ramesh Babu Garu.
    My deepest condolences to the family.

    Om Shanthi!🙏🏽

    — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Saddened by the demise of Ramesh Babu garu…Our deepest condolences to the family of Krishna garu, Ramesh Babu garu and @urstrulyMahesh garu. May his soul rest in peace.

    — Sri Venkateswara Creations (@SVC_official) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Extremely Saddened to hear this News
    Rip Ramesh Babu Gaaru 🙏
    Strength to his Family & Friends

    — Gopichandh Malineni (@megopichand) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మధ్యాహ్నం రమేశ్​బాబు అంత్యక్రియలు.. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరి

Last Updated : Jan 9, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.