ETV Bharat / sitara

రెండో పెళ్లిపై హీరో మంచు మనోజ్ ట్వీట్..! - మంచు మనోజ్ లేటెస్ట్ న్యూస్

గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్(manchu manoj movies) క్లారిటీ ఇచ్చారు. తన రెండో పెళ్లి(manchu manoj marriage) గురించి ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. ఇంతకీ అందులో ఏం రాసుకొచ్చారంటే?

manchu manoj second marriage
మంచు మనోజ్
author img

By

Published : Oct 27, 2021, 10:50 AM IST

Updated : Oct 27, 2021, 11:50 AM IST

హీరో మంచు మనోజ్(manchu manoj movies).. రెండో పెళ్లి చేసుకున్నారనే విషయం ప్రస్తుతం టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. విదేశీ భామను వివాహం చేసుకుంటాడని కొంతమంది చెబుతుండగా, లేదు సమీప బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని సమాచారం. ఇప్పుడు దీనిపై మనోజ్ కూడా స్పందించారు.

manchu manoj second marriage
మంచు మనోజ్ ట్వీట్

ఓ వెబ్​సైట్​ మనోజ్ రెండో పెళ్లి గురించి వార్త రాయగా.. "నన్ను కూడా పెళ్లికి పిలవండి. పెళ్లి ఎక్కడ.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం" అని హాస్యభరిత ట్వీట్ చేశారు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.

2015లో ప్రణతి రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మనోజ్.. 'అహం బ్రహ్మస్మి'(aham brahmasmi movie) అనే సినిమా చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.