ETV Bharat / sitara

కీర్తిసురేశ్ 'గుడ్​లక్ సఖి' మరోసారి వాయిదా.. ఈసారి అయినా..? - కీర్తి సురేశ్ గుడ్​లక్ సఖి మూవీ

కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' సినిమాకు రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. వరుసగా విడుదల తేదీలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొత్త డేట్​ను ప్రకటించారు.

keerthy suresh
కీర్తి సురేశ్
author img

By

Published : Nov 16, 2021, 5:31 AM IST

కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' విడుదల తేదీ మరోసారి మారింది. డిసెంబరు 10న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా.. ఈసారైనా వస్తుందా అని సగటు సినీ ప్రేక్షకుడు అనుకుంటున్నాడు.

"థియేటర్ల సౌలభ్యం కోసమే రిలీజ్ డేట్ మార్చం. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం" అని నిర్మాత సుధీర్​ చంద్ర నోట్​ విడుదల చేశారు.

good luck sakhi movie
గుడ్​లక్ సఖి మూవీ న్యూ రిలీజ్ డేట్
good luck sakhi movie
గుడ్​లక్ సఖి మూవీ టీమ్ క్లారిటీ

జాతీయ అవార్డు గ్రహీత నగేశ్​ కుకునూర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేశ్​.. గిరిజన యువతిగా కనిపించనుంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

తొలుత ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 3న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ సమయంలో కరోనా సెకండ్​ వేవ్ రావడం వల్ల అది కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత పలు తేదీలు అనుకున్నప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో తెరవకపోవడం వల్ల దానిని ఆపుతూ వచ్చారు.

నవంబరు 26న సినిమా రిలీజ్​ అని ఇటీవల ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాలతో డిసెంబరు 10న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఈ తేదీకి అయినా సరే వస్తుందా లేదా అనేది చూడాలి.

good luck sakhi movie
గుడ్​లక్ సఖి మూవీలో కీర్తి సురేశ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.