ETV Bharat / sitara

జ్యోతిక 50వ సినిమా.. 'ఎటాక్'​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​ - జ్యోతిక 50వ సినిమా రిలీజ్​ డేట్​

నటి జ్యోతిక 50వ సినిమా, బాలీవుడ్​ హీరో జాన్​ అబ్రహాం నటించిన 'ఎటాక్'​ చిత్రం రిలీజ్​ డేట్​లను ఖరారు చేసుకున్నాయి. ఎప్పుడంటే?

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Sep 30, 2021, 9:58 PM IST

Updated : Sep 30, 2021, 10:37 PM IST

జ్యోతిక, శశికుమార్​, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉడన్‌పిరప్పే'(udanpirappe movie release date) సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్​ 14 నుంచి అమెజాన్​ ప్రైమ్​లో(jyotika new movie on prime) స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది. జ్యోతికకు ఇది 50వ సినిమా కావడం విశేషం. ఇందులో ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా ఆమె సందడి చేయనుంది. తెలుగులో 'రక్తసంబంధం' పేరుతో ఈ మూవీ రానుంది. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు శర్వణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. గతేడాది 'పొన్‌మగళ్‌ వందాళ్‌'తో ఆకట్టుకుంది జ్యోతిక.

jyotika
జ్యోతిక 50వ సినిమా

బాలీవుడ్​ హీరో జాన్​ అబ్రహాం(john abraham attack film) నటించిన 'ఎటాక్'​ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది(john abraham attack movie release date). కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్​ డేన(జనవరి 26) రిలీజ్​ చేస్తున్నట్లు పేర్కొంది చిత్రబృందం. ఈ యాక్షన్​ మూవీని లక్ష్యరాజ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు. రకుల్ ‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక.

attack
ఎటాక్​

ఇదీ చూడండి: అఖిల్​ సినిమా ట్రైలర్​.. సాంగ్స్​తో 'మహాసముద్రం', 'కొండపొలం'

Last Updated : Sep 30, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.