ETV Bharat / sitara

ఆస్కార్ వేడుకలో భారత్​ వెలుగులు! - swathy thyagarajan news

93వ ఆస్కార్ పురస్కార ప్రధానోత్సవంలో పలు చిత్రాలు సత్తాచాటాయి. అయితే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్​గా ఎంపికైన 'మై ఆక్టోపస్ టీచర్'​ సినిమాకు భారత్​తో సంబంధం ఉంది.

My Octopus Teacher'
మై ఆక్టోపస్ టీచర్
author img

By

Published : Apr 26, 2021, 8:51 PM IST

93వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ మెగా అవార్డు వేడుకలో భారత్​కు చెందిన ఒక్క చిత్రం నిలవకపోగా.. ఓ సినిమాకు మాత్రం భారత్​తో సంబంధం ఉంది. ఆ చిత్రమే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్​గా ఎంపికైన 'మై ఆక్టోపస్ టీచర్'​. ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్​, ప్రొడక్షన్ మేనేజర్​గా వ్యవహరించిన స్వాతి త్యాగరాజన్ ఇండియాకు చెందిన ఫిల్మ్ మేకర్ కావడం విశేషం.

ఈ చిత్రానికి పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్ దర్శకత్వం వహించారు. క్రేగ్ ఫాస్టర్ నిర్మించారు. ఫాస్టర్ సతీమణి అయిన స్వాతి చిత్ర నిర్మాణంలో తనవంతు సాయం అందించారు.

అలాగే పురస్కార ప్రధానోత్సవ సమయంలో బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్, ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్​ భాను అథయాను అకాడమీ వారు స్మరించుకున్నారు.

ఇవీ చూడండి:

ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా

'ఆస్కార్' వేడుకలో తారల తళుకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.