ETV Bharat / sitara

రామోజీఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్​ ఈవెంట్​!..​ ట్రైలర్ ఎప్పుడంటే? - ప్రభాస్​ రాధేశ్యామ్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​

RadhyeShyam Trailer: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ చిత్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఈ నెల 23న రామోజీ ఫిల్మ్​సిటీలో భారీగా నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట! అదే రోజున ట్రైలర్​ కూడా రిలీజ్​ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రభాస్​ రాధేశ్యామ్​ ట్రైలర్​, prabhas radhey shyam trailer
ప్రభాస్​ రాధేశ్యామ్​ ట్రైలర్​
author img

By

Published : Dec 15, 2021, 10:47 AM IST

RadhyeShyam Trailer: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ప్రభాస్​ 'రాధేశ్యామ్​' ఒకటి. వచ్చే ఏడాది జనవరి 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్స్​ శరవేగంగా జరుగుతున్నాయి. వరుస అప్డేట్స్​ను ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది చిత్రబృందం. అయితే ఇప్పుడీ చిత్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకను ఈ నెల 23న రామోజీ ఫిల్మ్​సిటీలో భారీగా నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట! దీంతోపాటే అదే రోజు ట్రైలర్​ రిలీజ్​కు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన చేసే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే హీరోయిన్​. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో నటించారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్​, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: `'రాధేశ్యామ్​'లో చాలా సర్​ప్రైజ్​లు: డైరెక్టర్ రాధాకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.