ETV Bharat / sitara

పవర్​ తుపాన్.. 'భీమ్లా నాయక్' సక్సెస్​పై చిరు ట్వీట్ - chiranjeevi bheemla nayak

Bheemla nayak chiranjeevi: 'భీమ్లా నాయక్' థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో పవన్​ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్​లో కంగ్రాచ్యూలేషన్స్ చెప్పారు. పవర్​ తుపాన్ అంటూ రాసుకొచ్చారు.

chiranjeevi bheemla nayak movie
చిరంజీవి భీమ్లా నాయక్ మూవీ
author img

By

Published : Feb 25, 2022, 5:30 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'భీమ్లా నాయక్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల రచ్చ లేపుతోంది. ఈ క్రమంలో చాలామంది సినీ ప్రముఖులు సినిమా బాగుందని పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా 'భీమ్లా నాయక్' టీమ్​ విషెస్​ చెబుతూ ట్వీట్ చేశారు. ట్రూ పవర్​ స్ట్రోమ్(పవర్​ తుపాన్) అంటూ రాసుకొచ్చి, సెట్​లో పవన్-రానాతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్ 'భీమ్లా నాయక్'. తెలుగులో పలు మార్పులు చేసిన త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు రాశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించి, అభిమానుల మెప్పు పొందారు. తమన్ నేపథ్య సంగీతమైతో థియేటర్లలో ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది.

ఈ సినిమాలో పవన్​తో పాటు రానా, నిత్యామేనన్, సంయుక్త మేనన్, మురళీ శర్మ, రావురమేశ్ తదితరులు నటించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.