ETV Bharat / sitara

బాలకృష్ణ 'అఘోరా' పాత్రపై బోయపాటి క్లారిటీ

author img

By

Published : May 1, 2020, 11:04 AM IST

తనతో చేస్తున్న సినిమాలో బాలకృష్ణ అఘెరాగా కనిపించేది వాస్తవమేనని స్పష్టం చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే ఆ పాత్ర, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా ఉంటుందని అన్నారు.

బాలకృష్ణ 'అఘోరా' పాత్రపై బోయాపాట్ క్లారిటీ
దర్శకుడు బోయపాటి శ్రీను హీరో బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన కొత్త సినిమాలో అఘోరా పాత్రలో కనిపించనున్నారనే వార్తలు గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ఇంతవరకు మాట్లాడని దర్శకుడు బోయపాటి శ్రీను.. తాజాగా ఓ టీవీ ఛానెల్​ నిర్వహించిన లైవ్​చాట్ సెషన్​లో స్పందించారు. బాలయ్య రోల్​పై స్పష్టతనిచ్చారు.

బాలయ్యతో తను చేసిన గత చిత్రాలు 'సింహా', 'లెజెండ్​'లు అద్భుత విజయం సాధించాయని, ఇప్పుడు రాబోతున్న సినిమా వాటికి మించి ఉంటుందని బోయపాటి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆయన అఘోరా పాత్రలోనే నటిస్తున్నారని చెప్పారు. అయితే ఆ రోల్ ప్రేక్షకుల కన్విన్స్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.

boyapati with balakrishna
బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను

ఇప్పటికే తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.