ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది! - పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు((Pawankalyan birthday) సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి సర్​ప్రైజ్​లు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తోన్నత 'భీమ్లా నాయక్'​ చిత్రం నుంచి టైటిల్ సాంగ్​(BheemlaNayak First Single)ను విడుదల చేసింది చిత్రబృందం.

Bheemlanayak
భీమ్లా నాయక్
author img

By

Published : Sep 2, 2021, 11:18 AM IST

పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. రానా మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్​(BheemlaNayak First Single)ను విడుదల చేసింది చిత్రబృందం. నేడు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు(Pawankalyan birthday) సందర్భంగా ఈ సాంగ్​ను రిలీజ్ చేశారు.

మాస్​ ప్రేక్షకుల్ని ఊపు ఊపేస్తోన్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఆయన లిరిక్స్​కు తమన్ మ్యూజిక్​ పెద్ద ప్లస్. "ఇరగదీసే ఇది ఫైరు సల్లగుండ, ఖాకీ డ్రెస్సు పక్కనెడితే ఈడే పెద్ద గూండా" వంటి పవర్​ఫుల్ లిరిక్స్​తో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: పవన్ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.