లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న సెలబ్రిటీలు.. రోజూవారీ పనులు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో యాంకర్ అనసూయకు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో అలరిస్తోంది. ఇందులో ఆమె వంటచేస్తూ, మరోవైపు మ్యూజిక్ తగ్గట్లు కాలు కదుపుతూ కనిపించింది.
యాంకర్‌గానే కాకుండా నటిగానూ ఆకట్టుకుంటున్న అనసూయ... 'రంగస్థలం'లో రంగమ్మత్తగా మెప్పించింది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తీస్తున్న 'పుష్ప' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుందనే ప్రచారం జరుగుతుంది.
-
Dance Like Nobody's Watching you!! @anusuyakhasba 💃💃#InternationalDanceDay #AnasuyaBharadwaj pic.twitter.com/600GNljCdU
— Sai kumar Mandadi (@MandadiSaiKuma9) April 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dance Like Nobody's Watching you!! @anusuyakhasba 💃💃#InternationalDanceDay #AnasuyaBharadwaj pic.twitter.com/600GNljCdU
— Sai kumar Mandadi (@MandadiSaiKuma9) April 29, 2020Dance Like Nobody's Watching you!! @anusuyakhasba 💃💃#InternationalDanceDay #AnasuyaBharadwaj pic.twitter.com/600GNljCdU
— Sai kumar Mandadi (@MandadiSaiKuma9) April 29, 2020