ETV Bharat / sitara

బిగ్​ బీ, ​అభిషేక్​కు కరోనా- ఆసుపత్రికి తరలింపు - అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​

బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​, ఆయన కుమారుడు అభిషేక్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఈ బాలీవుడ్ నటులు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని అభిమానులను కోరారు.

VIRUS-BACHCHAN
బిగ్​ బీ, ​అభిషేక్
author img

By

Published : Jul 12, 2020, 12:43 AM IST

Updated : Jul 12, 2020, 12:56 AM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​ వచ్చింది. అమితాబ్​తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్​ బచ్చన్​కూ వైరస్​ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్​, అభిషేక్ స్వయంగా వెల్లడించారు.

  • T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
    All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !

    — Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపాడు అమితాబ్​. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ బాలీవుడ్​ నటులు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చికిత్స నిమిత్తం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు.

అభిమానాలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరాడు అభిషేక్​.

Last Updated : Jul 12, 2020, 12:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.