ETV Bharat / sitara

Into the wild Bear grylls: బేర్​గ్రిల్స్​తో సాహసాలకు మరో హీరో రెడీ - ఇన్​టూ ది వైల్డ్ బేర్ గ్రిల్స్

మన దేశానికి చెందిన ప్రముఖులు మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్​తో సాహసాలు చేయించిన బేర్ గ్రిల్స్​.. ఇప్పుడు మరో బాలీవుడ్​ హీరోతో స్టంట్​లు చేయించనున్నాడు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే?

Bear Grylls Ajay Devgn
బేర్ గ్రిల్స్ అజయ్ దేవ్​గణ్
author img

By

Published : Sep 12, 2021, 5:55 PM IST

సాహసికుడు బేర్ గ్రిల్స్(bear grylls).. మరో హీరోతో కలిసి అడ్వెంచర్​ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 'ఇన్​టూ ది వైల్డ్'(Into the wild Bear grylls) కార్యక్రమం కొత్త ఎపిసోడ్​ కోసం ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవ్​గణ్​(ajay devgan) అంగీకారం తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుంది.

అడవిలో సాహసాలు చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్.. భారత ప్రధాని మోదీ(narendra modi), సూపర్​స్టార్ రజనీకాంత్(rajnikanth), అక్షయ్​ కుమార్​లతో కలిసి 'ఇన్​టూ ది వైల్డ్' ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు అజయ్​తో కలిసి పనిచేయనున్నారు.

modi Bear Grylls
మోదీతో బేర్ గ్రిల్స్
Bear Grylls rajnikanth
రజనీకాంత్​తో బేర్ గ్రిల్స్

'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాలో చివరగా కనిపించిన అజయ్ దేవ్​గణ్.. ప్రస్తుతం బిజీ షెడ్యూల్​తో ఉన్నారు. గంగూబాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్(rrr release date), మైదాన్, మేడే చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. 'రుద్ర' వెబ్ సిరీస్​తో ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.