ETV Bharat / sitara

మరో హిందీ నటుడు ఆత్మహత్య - actor sucide

ఈ మధ్య కాలంలో బాలీవుడ్​లో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. గురువారం సీనియర్ నటుడు అసిఫ్ బస్రా ఉరి వేసుకుని తుదిశ్వాస విడిచారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

actor Asif Basra dies by suicide in Dharamshala
హిందీ నటుడు ఆత్మహత్య
author img

By

Published : Nov 12, 2020, 4:49 PM IST

బాలీవుడ్​ నటుడు అసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని ప్రైవేట్​ కాంప్లెక్స్​లో ఉరి వేసుకోవడం వల్ల మరణించారు. మృతికి కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మశాలలోని మెక్​లాడ్గంజ్​లోని అద్దె ఇంట్లో గత ఐదేళ్ల నుంచి ఉంటున్నారు. ఫారిన్ గర్ల్​ఫ్రెండ్​ కూడా ఈయనతో పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన 'పాతాళ్ లోక్' వెబ్​ సిరీస్​లో ఆసిఫ్ కనిపించారు.

actor Asif Basra
సీనియర్ నటుడు అసిఫ్ బస్రా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.