ETV Bharat / science-and-technology

జాగ్తే రహో: ఛార్జింగ్​ పెడితే బ్యాంక్​ ఖాతా ఖాళీ! - జ్యూస్​ జాకింగ్​ న్యూస్​

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పని పద్ధతుల్లో ఎంతో మార్పు వస్తోంది. బృందాలుగా పనిచేయడానికి బదులు 'రిమోట్‌ వర్కింగ్‌','వర్క్​ ఫ్రమ్​ హోమ్'​ ద్వారా సంస్థలు పని చేయించుకుంటున్నాయి. డేటా వినియోగం పెరగడం వల్ల ఇదే అదనుగా భావించిన సైబర్​ కేటుగాళ్లు.. విభిన్న మార్గాలు, పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అయితే వీళ్లు పాటించే టెక్నిక్​లో ఒకటి.. జ్యూస్​ జాకింగ్​. దీని సాయంతో మీ బ్యాంక్​ ఖాతాను ఖాళీ చేసేస్తారు.. ఎలా అంటారా? ఓసారి చూడండి.

jagte raho telugu news
జాగ్తే రహో: ఛార్జింగ్​ పెడితే బ్యాంక్​ ఖాతా ఖాళీ!
author img

By

Published : Jun 20, 2020, 1:50 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

పనిమీద బయటకెళ్లాం.. అనుకోకుండా ఛార్జింగ్​ అయిపోయింది.. అప్పుడేం చేస్తాం? పక్కనే ఉన్న బస్​ స్టేషన్​, విమానాశ్రయం, రైల్వే స్టేషన్​, సినిమా థియేటర్, షాపింగ్‌ మాల్​లో ఏర్పాటు చేసిన ఉచిత ఛార్జింగ్‌ పోర్టులను ఆశ్రయిస్తాం. అయితే ఇలా మనం బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్​ పాయింట్లు వినియోగిస్తే.. మీ డేటాకు ముప్పుందని తెలుసా? మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించే వీలుందని ఎవరైనా చెప్పారా?

జ్యూస్​ జాకింగ్​.. సైబర్​ నేరాల్లో ఇటీవలె ఈ తరహా విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నారట కేటుగాళ్లు. ఈ టెక్నిక్​తో అనుమానం రాకుండా మన ఫోన్​ మన దగ్గర ఉండగానే సమాచారాన్ని బుట్టలో వేసుకోగలుగుతారు సైబర్​ నేరగాళ్లు.

Juice Jacking: A new way for cybercriminals to victimise you
జ్యూస్​ జాకింగ్​ అంటే...

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.