ETV Bharat / lifestyle

'డిజైనర్ లైబ్రరీ'లో వస్త్రాభరణాలు అదరహో' - librarary

భాగ్యనగరంలో ఏర్పాటుచేసిన ఫ్యాషన్​ ప్రదర్శన చూపరుల్ని ఆకట్టుకుంటోంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు మహిళల మనసు దోచుకుంటున్నాయి.

డిజైనర్ లైబ్రరీ
author img

By

Published : Feb 8, 2019, 12:55 PM IST

డిజైనర్ లైబ్రరీ
ఫ్యాషన్ ప్రియులకోసం హైదరాబాద్ మహానగరంలో మరో ప్రదర్శన అందుబాటులోకి వచ్చింది. హైటెక్స్ నోవాటెల్ హోటల్​లో 'డిజైనర్ లైబ్రరీ' పేరుతో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది. నటి భానుశ్రీ మెహరా, మోడల్ ఆషికా గౌతమ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
undefined
డిజైనర్ లెహంగాలు, కాటన్ కళంకారి దుపట్టాలు, చిక్ వర్క్ చుడీదార్లు ఇలా ఒకటేమిటీ ఫ్యాషన్ రంగంలో ఉన్న అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు, ఆభరణాలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి.

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 8 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0158: Iran Revolution Sanctions AP Clients Only 4195029
Fresh sanctions add to Iranian economic woes
AP-APTN-0107: Venezuela Rodriguez AP Clients Only 4195026
Venezuela airs coup "confession" by retired officer
AP-APTN-0107: Archive Jeff Bezos AP Clients Only 4195025
Bezos accuses Enquirer of blackmail, extortion
AP-APTN-0034: Chile Human Rights NO ACCESS CHILE/INTERNET 4195022
Chilean ex-army commander arrested in 1973 case
AP-APTN-0027: Venezuela Border Unrest AP Clients Only 4195021
People wait anxiously for aid on Venezuelan border
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.