ETV Bharat / lifestyle

వందేళ్ళు పూర్తి చేసుకున్న మహారాజ సంగీత, నృత్య కళాశాల - 101 START

విజయనగరంలోని మహరాజ సంగీత నృత్య కళాశాల శతాబ్ధి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.

100 YEARS
author img

By

Published : Feb 5, 2019, 6:53 AM IST

మహరాజ సంగీత నృత్య కళాశాల శతాబ్ధి ఉత్సవాలు
విజయనగరంలోని మహరాజ సంగీత నృత్య కళాశాల వంద ఏళ్లు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నేటితో ఆ కళాశాల శతాబ్ధి ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ వేడుకలో నిర్వహించిన పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. అధిక సంఖ్యలో పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ప్రధానంగా మైమరిపించే మృదంగ వాయిద్యం తో పాటు, కళాశాల విద్యార్ధులు ఆలపించిన సంగీత సర్వగాత్ర కచేరి, తెలుగు గజల్స్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి.
undefined

Kolkata (West Bengal), Feb 04 (ANI): Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav and Dravida Munnetra Kazhagam (DMK) leader Kanimozhi met West Bengal Chief Minister Mamata Banerjee today in Kolkata. They met her at the stage where she has been sitting on 'Save the Constitution' dharna since 9:00 pm Sunday over Central Bureau of Investigation (CBI) issue.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.