ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ఇద్దరు అరెస్ట్ - adhoni cricket betting

ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతుంటే మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఇదే అదునుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న క్రికెట్ బూకీని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

క్రికెట్ బెట్టింగ్​ పాల్పడిన ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Oct 25, 2020, 12:41 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న క్రికెట్ బూకీని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల 92 వేల నగదు, సెల్​ఫోన్లు , ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో..

ఐపీఎల్ సందర్భంగా ఆన్​లైన్​లో పందేలకు దిగుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశామని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆన్​లైన్లో బెట్టింగ్​కి పాల్పడుతున్న షబ్బీర్​ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడు షబ్బీర్​కు సహకారం అందిస్తున్న మరో వ్యక్తి కలందర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.