ఇదీ చదవండి: రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు
తెలంగాణ: మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు - నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షం వార్తలు
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో బుధవారం రాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కొండ హనుమంతు రెడ్డి(70), భార్య కొండ అనసూయమ్మ(55), మనవడు హర్షవర్ధన్ రెడ్డి(12) మృతి చెందారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడగా వారిని నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ: మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి... ఇద్దరికి గాయాలు