పాలదుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని రంగానగర్లో చోటుచేసుకుంది. దుకాణంలోని రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తం కావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు..! - మేడ్చల్లో పాలదుకాణంలో నగదు ఎత్తుకెళ్లిన దుండగుడు న్యూస్
పాల దుకాణంలో చోరీ చేసి నగదును ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. తెల్లవారుజామున దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని రంగానగర్లో ఘటన జరిగింది.
పాల దుకాణంలో చోరీ.. సీసీ టీవీల్లో రికార్డు!
పాలదుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని రంగానగర్లో చోటుచేసుకుంది. దుకాణంలోని రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తం కావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఖాళీ సమయాల్లో ఆ ఇన్నింగ్స్ హైలైట్స్ చూస్తా'