ETV Bharat / jagte-raho

తనిఖీలంటూ బస్సు నుంచి దింపి.. అత్యాచారం చేశారు - బస్సులో నుంచి దింపేసి మహిళపై సంగారెడ్డిలో అత్యాచారం

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పస్తాపూర్ కూడలిలో దారుణం జరిగింది. సూర్యాపేటకు చెందిన మహిళ బీదర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. పోలీసుల పేరిట బస్సుల్లో తనిఖీలంటూ కొందరు హడావుడి చేశారు. ఆ మహిళను బస్సు నుంచి కిందికి దించారు. పస్తాపూర్ ఎస్‌బీఐ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

rape on women at jaheerabad
బస్సులోనుంచి దింపేసి మహిళపై అత్యాచారం
author img

By

Published : Feb 11, 2020, 6:06 PM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.