ETV Bharat / jagte-raho

మొబైల్ చార్జర్ పేలి విద్యార్థి మృతి - మెదక్​

విద్యుదాఘాతంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్​ ఛార్జింగ్ పెడుతుండగా​ విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఫోన్​ ఛార్జింగ్​ పెడుతుండగా షాక్​.. బాలుడు మృతి
author img

By

Published : May 31, 2019, 10:44 PM IST

మెదక్​ జిల్లా అల్లాదుర్గ్​ మండలం గొల్లకుంట తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో బాలుడు మృతిచెందాడు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్​ ఛార్జింగ్​ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్​కు సమాచారం మిచ్చినా.. అందుబాటులో లేమని సిబ్బంది బదులిచ్చారు. వెంటనే ఆటోలో జోగిపేట్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోస్టు మార్టం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాలుడు పుల్కల్​ మండలం సింగూరు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడి మృతి

Intro:Body:

baludu mruthi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.