ETV Bharat / jagte-raho

పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం... కాలిపోయిన పత్తి - కడప జిల్లా

ఓ పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కడప జిల్లా బద్వేల్​లో జరిగింది. ఈ ప్రమాదంలో పత్తి పూర్తిగా కాలిపోయింది.

పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 27, 2019, 10:15 PM IST

పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం

కడప జిల్లా బద్వేల్ లోని ఓ పరుపుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు యంత్రంలో దూదిని పెట్టి శుభ్రం చేస్తుండగా.. ఆ వేడికి మంటలు చెలరేగాయి. కొంత మేర పాత సంచులు నిలువరించినా... పత్తి పూర్తిగా కాలిపోయింది. పరుపుల దుకాణం యజమాని వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇవి చూడండి...

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు-580 కేజీల గంజాయి స్వాధీనం

Intro:ap_vzm_07_27_state_bc_corporation_director_pc_avb_c4
________________________________________________
బాలకిషోర్, ఈటీవీ కంట్రీబ్యూటర్,
సెంటర్.. విజయనగరం జిల్లా కేంద్రం..
9985285117...
----------------------------------------------------------------------------
రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తూందని మే23వ తేదీన రాష్ట్రమంతాట టీడీపీ విజయఢంకా మోగిస్తూందని రాష్ట్ర టీడీపీ బిసి కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం విజయనగరంలో అశాభావం వ్యక్తం చేసారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ చంద్రబాబు పై ఎన్నివిమర్శలు చేసిన దానికి దీటుగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. మోదీ ఏఏ పార్టీ లతో కలిసి ఎన్నికుట్రలు పన్నినా రాష్ట్రంలో తేదేపా అధికారంలోకి వస్తూందన్నారు..స్పాట్&బైట్ ..

సుబ్రహ్మణ్యం, రాష్ట్ర టీడీపీ బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ...

Body:విజయనగరంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రేస్మీట్..

Conclusion:విజయనగరం అశోక్ బంగ్లాలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రేస్మీట్..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.