ETV Bharat / jagte-raho

జయరాం కేసులో కొత్తకోణాలు - shikha

అమ్మాయి పేరుతో చాట్​ చేసి జయరాంను హైదరాబాద్​కు రప్పించిన రాకేశ్ రెడ్డి చివరకు అతని ప్రాణాలు తీశాడు. ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తడం వల్లనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిందితుడు పోలీసులుకు తెలిపినట్లు సమాచారం.

jayaram case
author img

By

Published : Feb 5, 2019, 11:11 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జయరాం హత్యకేసు కొలిక్కి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే జయరాం హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.మేనకోడలు శిఖాతోపాటు రాకేశ్​రెడ్డిని విచారించిన పోలీసులు నిజాలు కక్కిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు చర్చిండానికి జయరాంను ఇంటికి పిలిపి రాకేశ్​రెడ్డి దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న జయరాం ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయినట్లు విచారణలో తేల్చారు.

నాలుగున్నర కోట్ల లావాదేవి విషయంలో జయరాం హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. వాట్సప్​లో మహిళ పేరుతో చాటింగ్​ చేసి జయరాంను మభ్యపెట్టి రప్పించారని పోలీసులు భావిస్తున్నారు. చివరికి జూబ్లీహిల్స్​లోని తన ఇంటికి జయరాంను తీసుకెళ్లి డబ్బుల గురించి గట్టిగా నిలదీశారు. కేవలం ఆరు లక్షలు ఇచ్చినట్లు రాకేశ్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

జయరాం మృతిని ప్రమాదంగా చిత్రీకరించడానికి రాకేశ్​రెడ్డి ప్రణాళిక రచించాడు.స్నేహితులతో కలిసి కారులో మృతదేహాన్ని విజయవాడ వైపు తీసుకెళ్లాడు. రాకేష్‌రెడ్డి కాల్‌డేటాలో ఇద్దరు పోలీస్‌ అధికారుల పేర్లుండడంతో ప్రాథమిక విచారణ చేసిన ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేశారు. ఏసీపీపై మరింత లోతుగా విచారించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కుక్కలు చంపడానికి ఉపయోగించే విషం వాడినట్లు మొదట భావించినప్పటికీ...అలాంటిదేమి లేదని దర్యాప్తులో తేల్చారు. శరీరం నల్లగా మారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు
మెదక్​లో జయరాంకు చెందిన పరిశ్రమలో శిఖా నిర్వహణపరమైన వ్యవహారాలు చూసుకునేది. కార్మికుల తరఫున ఆ కంపెనీకి వెళ్లిన రాకేశ్,​ శిఖాతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటినుంటి తన మకాంను జూబ్లిహిల్స్​కు మార్చి ఇంటికి వచ్చేవాడుకాదని అతని తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శిఖాచౌదరి తన కుమారుడిని తప్పుదారి పట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

undefined

Intro:TG_ADB_31_05_SAI_PARAYANAM_AV_G1
కన్నుల పండుగగా సాయి పారాయణం..
నిర్మల్ జిల్లా కేంద్రంలో సాయి బాబా భక్తులు భక్తి పారవశ్యం లో నిమగ్నమయ్యారు. సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి పారాయణం కన్నుల పండుగగా కొనసాగుతుంది. షిరిడి సాయిబాబా ఆలయం నుండి సాయి పాదుకలు పల్లకి తెచ్చి భక్తులకు భక్తులకు యూసీజీతంగా పారాయణ గ్రంధాలను అందజేశారు. ఉదయం 5 నుండి 8 వరకు, సాయంత్ర 6 నుండి 10 గంటలవరకు గ్రంధాల పతనం , భజన, కోలాటాల మధ్య పండగ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. సాయి భక్తు వేసిన బాబా వేషధారణతో అక్కడి వీచిన వారిని ఆకట్టుకుంటుంన్నాడు.

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.