ETV Bharat / jagte-raho

దారుణం: భార్యను సజీవంగా పూడ్చిపెట్టిన భర్త! - భార్యపై దాడి.. సజీవంగా పూడ్చి పెట్టిన భర్త

husband-killed-wife-brutally
husband-killed-wife-brutally
author img

By

Published : Jun 1, 2020, 12:27 PM IST

Updated : Jun 1, 2020, 12:42 PM IST

12:26 June 01

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గొట్లపాలెంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపై దాడి చేసిన భర్త.. సజీవంగా గుంతలో పూడ్చిపెట్టాడు. 2 రోజుల తర్వాత కుమార్తె గ్రామస్థులకు చెప్పగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 1, 2020, 12:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.