కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో కరోనా లాక్ డౌన్ అమలును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన సుమారు వంద వాహనాలను గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు జరిమానా విధించి లాక్ డౌన్ అనంతరం వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా చోదకులకు సూచించారు.
ఇవీ చదవండి: