హైదరాబాద్‌లోని గంగాబౌలిలో రాజకుమారి, రని భాయి, లక్ష్మీ బాయిపై రాజ్‌కుమార్, అతని కుమారులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ గొడవ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: అరటి గెలల ఆటో బోల్తా.. వ్యక్తి మృతి