ఇదీ చూడండి: దేవుడి సాక్షిగా.. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏమని ప్రమాణం చేశారంటే?
తెలంగాణ: మహిళపై యాసిడ్ దాడి.. పరారీలో నిందితుడు - తిమ్మాపూర్ తండాలో మహిళపై యాసిడ్ దాడి న్యూస్
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా శివారులో... మహిళపై యాసిడ్ దాడి చోటు చేసుకుంది. దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. బాధితురాలికి మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి, ఆరా తీస్తున్నారు.

మహిళపై యాసిడ్ దాడి.. పరారీలో నిందితుడు