ETV Bharat / international

పిల్లలకు నిద్ర తక్కువైతే ఎన్నో సమస్యలు..! - చిన్నారుల నిద్ర

సరిగా నిద్రలేకపోవడం వల్ల చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని ఓ నివేదిక తెలిపింది. ఇటీవల 11 వేల మంది పిల్లల మెదడు పనితీరుపై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. 6 నుంచి 11 సంవత్సరాల వయసున్న వారు రోజులో 9 నుంచి 12 గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Sleep duration linked to mental illness, brain structure changes in children: Study
పిల్లల్లో మానసిక సమస్యలు.. నిద్ర లేమి ఒక కారణమే
author img

By

Published : Feb 9, 2020, 6:59 PM IST

Updated : Feb 29, 2020, 6:55 PM IST

చిన్నపిల్లలకు సరైన నిద్ర లేకపోతే వారిలో కుంగుబాటు, ఆందోళన, ఆలోచన లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. తగినంత నిద్ర లోపిస్తే చిన్నారుల్లో నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

సరైన నిద్ర మెదడులోని నరాల అనుసంధానానికి తోడ్పడుతుందని, పిల్లలకు ఇది చాలా ముఖ్యమైనదని పరిశోధకులు వెల్లడించారు. ఫలితంగా మెదడు వేగంగా పని చేస్తుందని చెబుతున్నారు. బ్రిటన్​లో జరిపిన ఈ అధ్యయనంలో భాగంగా 9 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న 11వేల మంది పిల్లల మెదడు పనితీరును పరిశీలించారు శాస్త్రవేత్తలు.

తక్కువగా నిద్రపోయినవారికి సంవత్సరం తర్వాత నిరాశ, నిస్పృహ సమస్యలు తలెత్తుతాయని అధ్యయనంలో తేలింది. 6 నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజులో 9 నుంచి 12 గంటలు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచించారు.

ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్న పిల్లల్లో 53 శాతం ప్రవర్తనలో సమస్యలు తలెత్తుతున్నాయని, 9 నుంచి 11 గంటలు నిద్రపోతున్న పిల్లల్లో ఆలోచన ధోరణి మెరుగుపడిందని పరిశోధకులు స్పష్టం చేశారు. చిన్నారుల్లో జ్ఞానం, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ZCZC
PRI ERG
.BEGUSARAI ERG4
BH-ACCIDENT
1 killed, three injured in road accident in Bihar
         Begusarai (Bihar), Feb 9 (PTI) A woman was killed and
three others injured after a pick-up van carrying them
collided head-on with a truck in Bihar's Begusarai district on
Sunday morning, police said.
         The incident happened on NH 28 near Malti village
under the jurisdiction of Phulwariya police station of the
district, the police said.
         While the pick-up van was carrying the passengers to
Simariya from Madhubani, the truck was travelling to
Samastipur from Simariya, a police officer said, adding that
the driver of the truck fled the spot with the vehicle.
         All the passengers of the vehicle were going to
Simariya to take a holy dip in the River Ganges on the
occasion of 'Maghi Purnima', the Station House Officer (SHO)
of Phulwariya police station, Jyoti Kumar, said.
         The deceased has been identified as 55-year-old Sujan
Devi and she was a resident of Madhubani, the SHO said,
adding, the injured persons were admitted to Ghriti Jiwan
Hospital in Begusarai.
         The body has been sent to Begusarai Sadar Hospital for
post-mortem examination, the SHO said. PTI CORR AR
SBN
SBN
02091443
NNNN
Last Updated : Feb 29, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.