ETV Bharat / international

ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరద - కుండపోత

ఐదు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ రహదారులు చెరువులుగా మారిపోయాయి.

వరదలు
author img

By

Published : Feb 2, 2019, 4:49 PM IST

వరదలు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ల్యాండ్​ను వరదలు ముంచెత్తాయి. ఐదు రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.
undefined

Patna (Bihar), Feb 02 (ANI): Bihar Director General of Police (DGP) Gupteshwar Pandey spoke on the current law and order situation in his state and the recent Muzaffarpur encounter, on Saturday. The Bihar DGP said, "In a population of 12 crore, 3 incidents took place. I can assure you that culprits won't be able to escape; we'll locate and punish them. We will not let crime flourish. No one should doubt that police will retaliate when needed."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.