ETV Bharat / international

ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం - flight accident in russia news

విమానం కూలిన ఘటనలో 15 మంది మరణించారు. రష్యాలోని మెంజిలిన్స్క్​ ప్రాంతం వద్ద (Russia Plane Crash) ఈ ప్రమాదం జరిగింది.

russia plane crash
రష్యా విమాన ప్రమాదం
author img

By

Published : Oct 10, 2021, 1:23 PM IST

Updated : Oct 10, 2021, 5:16 PM IST

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. విమానం కూలిన ఘటనలో(Russia Plane Crash) 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

స్కైడ్రైవర్స్​తో వెళ్తున్న ఎల్​-410 అనే యుద్ధవిమానం.. బయలుదేరిన కొద్దిసేపటికే మెంజెలిన్స్క్​ వద్ద కుప్పకూలిందని(Russia Plane Crash) అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఇందులో ఏడుగురు బయటపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: Plane Crash: కూలిన ఎయిర్​ ఫోర్స్​ విమానం- ఆరుగురు మృతి

Last Updated : Oct 10, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.