కరీబియన్ దీవుల్లో భారీ స్థాయిలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు కోస్టా రికా అధికారులు. అర్ధరాత్రి వేళ సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తోన్న రెండు టన్నులకుపైగా కొకైన్ సరకును గుర్తించిన కోస్ట్‌గార్డ్‌లు.. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
అయితే బోటులో మాత్రం ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు లభించలేదని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉగ్రవాదుల్ని కాల్చిపారేసిన అఫ్గాన్ బాలిక