ETV Bharat / international

Mine Collapse: బంగారం గనిలో ప్రమాదం- 38 మంది మృతి - బంగారు గనిలో ప్రమాదం

Sudan Mine Collapse: సూడాన్​లోని బంగారు గని పైకప్పు కూలిన ఘటనలో 38 మంది మృతిచెందారు. ఈ గని మూతపడి చాలా కాలమైందని సంబంధిత మైనింగ్​ సంస్థ వెల్లడించింది.

Sudan Mine Collapse
సుడాన్​
author img

By

Published : Dec 29, 2021, 3:56 AM IST

Updated : Dec 29, 2021, 6:07 AM IST

Sudan Mine Collapse: బంగారం గని పైకప్పు కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సూడాన్​ పశ్చిమ కోర్దోఫాన్​ ప్రావిన్స్​లోని ఫూజా గ్రామంలో జరిగింది. దీనిపై స్పందించిన సంబంధిత సంస్థ.. ఈ గని ప్రస్తుతం వినియోగంలో లేదని పేర్కొంది.

వినియోగంలో లేకున్నా..

మూతపడ్డ ఆ గని వద్ద అధికారులు భద్రతను సడలించడం వల్ల పలువురు స్థానికులు అందులోకి ప్రవేశించారని సంస్థ తెలిపింది. అయితే ఈ గనిని ఎప్పుడు నిలిపివేశారు? అందుకు కారణాలేంటి? మొదలైన వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఇప్పటివరకు ఎనిమిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

బంగారు గనులు ఎక్కువ ఉండే సూడాన్​లో ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గనులలో ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమే అందుకు కారణం.

ఇదీ చూడండి : Milk In Japan: బాబ్బాబు.. ఇంకో గ్లాసు పాలు తాగు ప్లీజ్‌..!

Last Updated : Dec 29, 2021, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.