ETV Bharat / entertainment

స్టార్​ డైరెక్టర్​ సుధా కొంగరకు ప్రమాదం.. నెల రోజులు రెస్ట్​..! - స్టార్​ డైరక్టర్​ సుధా కొంగరకు ప్రమాదం

స్టార్​ డైరక్టర్​ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​ వేదికగా షేర్​ చేశారు. ప్రస్తుతం ఆమె బెడ్​ రెస్ట్​ తీసుకుంటున్నట్లు తెలిపారు.స్టార్​ డైరక్టర్​ సుధా కొంగరకు

sudha kongara
sudha kongara
author img

By

Published : Feb 5, 2023, 1:05 PM IST

Updated : Feb 5, 2023, 2:43 PM IST

'గురు', 'ఆకాశమే నీ హద్దురా' లాంటి సూపర్​హిట్​ మూవీస్​ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకురాలు సుధా కొంగరకు గాయలయ్యాయి. ఓ హిందీ సినిమా షూట్​లో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అప్పుడే తన చేతికి గాయమయ్యిందని సమాచారం. ఈ విషయాన్ని దర్శకురాలు తన సోషల్​ మీడియా హ్యాండిల్​లో షేర్​ చేశారు. చాలా నొప్పిగా ఉందని..నెల రోజులు రెస్ట్​ తీసుకోవాలని తెలిపారు.

కాగా సుధా ప్రస్తుతం 'సూరరై పోట్రు' సినిమా హిందీ రీమెక్​ షూట్​లో బిజీగా ఉన్నారు. అక్షయ్​ కుమార్​ లీడ్​రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధిక మదన్​ నటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ స్టార్​ డైరక్టర్​ తమిళ హీరో సూర్యతో మరో ప్రాజెక్ట్​ తీయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Last Updated : Feb 5, 2023, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.