ETV Bharat / entertainment

Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న రాజమౌళి! - ఆగస్ట్ 9 మహేశ్ రాజమౌళి బర్త్​డే

Rajamouli Mahesh babu movie name : దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్​ బాబు సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..

Rajamouli Mahesh babu movie surprise
Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న రాజమౌళి!
author img

By

Published : Aug 3, 2023, 6:26 PM IST

Rajamouli Mahesh babu movie name : దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక అప్డేట్స్​ రాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సర్​ప్రైజ్ వార్త బయటకు వచ్చింది.

Mahesh babu ssmb29 : అదేంటంటే.. మహేశ్‌ బాబు పుట్టినరోజున ఓ బిగ్​ అప్డేట్​ను మూవీటీమ్​ ప్రకటించనుందని ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన మహేశ్‌ బర్త్​డే సందర్భంగా జక్కన్న ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఇది తెలుసుకుంటున్న అభిమానులు ఫుల్​ ఖుషీ అవుతున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తను మహేశ్‌ అభిమానులు నెట్టింట్లో షేర్‌ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. సినిమా టైటిల్‌ను అనౌన్స్​ చేసే అవకాశముందని, లేదంటే చిత్రంలోని మహేశ్‌ లుక్‌ను రిలీజ్ చేసే ఛాన్స్​ ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ కాన్సెప్ట్​తో ఉంటుందని గతంలో రాజమౌళి, ఆయన తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్​ తెలిపారు. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని, అలాగే ఈ సినిమా కథ ఎంతో సాహసోపేతమైన కథ అని చెప్పారు. విజయేంద్ర ప్రసాదే సినిమాకు కథను అందిస్తున్నారు. సినిమాను రెండు భాగాలుగా రానుంది.

Mahesh trivikram new movie Gunturu karam : ఇక మహేశ్‌ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్​ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. మహేశ్​కు హీరోయిన్లుగా యంగ్ సెన్సేషనల్​ శ్రీలీల, హిట్​ ఫేమ్ మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మ్యూజిక్​ సెన్సేషన్​ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మహేశ్​ మాస్​ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇదీ చూడండి :

'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

నెల గ్యాప్​లో పవన్ 'ఉస్తాద్​' - 'ఓజీ'.. అసలు అయ్యే పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.