ETV Bharat / entertainment

Salaar Postponed :  'సలార్​' వాయిదాపై మూవీ టీమ్ క్లారిటీ.. అనుకున్నట్లే అయ్యిందిగా! - సలార్​ మూవీ హొంబాలే ఫిల్మ్స్​

Salaar Postponed : సోషల్‌ మీడియాలో సలార్​ సినిమా వాయిదా గురించి వస్తోన్న వార్తలు నిజమయ్యాయి. ఈ మేరకు 'సలార్‌' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేయలేకపోతున్నట్లు తెలిపింది.

Salaar Postponed
Salaar Postponed
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 10:03 AM IST

Updated : Sep 13, 2023, 10:31 AM IST

Salaar Postponed : పాన్ఇండియా స్టార్ ప్రభాస్​- ప్రశాంత్ నీల్​ లీర్​ కాంబినేషన్​లో రూపొందుతున్న 'సలార్' సినిమా గురించే ఇప్పుడు సోషల్​ మీడియాలో టాక్ నడుస్తోంది. సెప్టెంబర్​ 28న గ్రాండ్​గా రిలీజ్​ అవుతుందని అందరూ భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ నెట్టింట పలు వార్తలు హల్​చల్​ చేశాయి.

ఇక ఈ వార్తలు నిజమే అన్నట్లు హొంబాలే ఫిల్మ్స్​ తాజాగా ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకున్న సమయానికి 'సలార్‌' విడుదల చేయలేకపోతున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

"సలార్‌ పై మీరంతా చూపుతున్న అభిమానానికి ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కారణాల వల్ల మేము ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న విడుదల చేయలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మంచి సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకోసం మా టీమ్‌ అంతా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం" అని హోంబలే ఫిల్మ్స్‌ ట్వీట్‌ చేసింది.

  • We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
    Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/abAE9xPeba

    — Hombale Films (@hombalefilms) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Salaar OTT : సినిమా రిలీజ్​ గురించి క్లారిటీ రాకుండానే 'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ రైట్స్​ను మాత్రమే ఈ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు రూ.170కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య ఈ రైట్స్​ కోసం డీల్ జరిగిందట.

Prabhas Salaar Cast : ఇక 'సలార్'​ సినిమా విషయానికి వస్తే.. 'కేజీయఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్​ థ్రిల్లర్​ను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్​తో పాటు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య అనే పాత్రలో ఆమె మెరవనున్నారు. అంతే కాకుండా ఈశ్వరీ రావు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తుండగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్​గా బాధ్యతలు చేపట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Prabhas Role in Salaar : 1000 మందితో ప్రభాస్​ ఫైట్​.. ఒక్కరు కాదు ఇద్దరు..

Prabhas Line Up Movie : ప్రభాస్​ భారీ ప్రాజెక్ట్స్​ లైనప్​​.. ఫుల్ కన్ఫ్యూజన్​ భయ్యా!

Last Updated : Sep 13, 2023, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.