ETV Bharat / entertainment

యూఎస్​ఏలో 'ఆదిపురుష్' క్రేజ్​.. జోరుగా అమ్ముడుపోతున్న టికెట్లు​! - adipurush trailer

మైథలాజికవ్ మూవీ ఆదిపురుష్ త్వరలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్​ కొనేసిన డిస్ట్రిబ్యూటర్స్​.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూఎస్​లో ప్రీమియర్​ షోస్​ టికెట్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఆ వివరాలు..

Adipurush
Adipurush
author img

By

Published : Jun 3, 2023, 12:48 PM IST

Updated : Jun 3, 2023, 1:03 PM IST

Adipurush US Tickets : మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు సర్వం సిద్ధమౌతోంది. తిరుపతి వేదికగా ఈ నెల 6న గ్రాండ్​ ఈవెంట్​ జరగనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ ప్రమోషన్స్​ను వేగవంతం చేస్తున్నారు. జూన్​ 16 ప్రపంచ వ్యాప్తంగా త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్స్​లో ఐదు భాషల్లో రిలీజౌతున్న తరుణంలో ఓవర్సీస్​లోని థియేటర్లు సైతం ప్రీ రిలీజ్​ బిజినెస్​ విపరీతంగా జరుగుతోంది. ఇక యూఎస్​లో ఈ సినిమా కోసం దాదాపు 112 లొకేషన్లలో 280 ప్రీమియర్​ షోలు పడనున్నాయి. 3డీలో 47లు షోలు, 2డీలో 233 షోలు వేయనున్నారట. ఇప్పటికే టికెట్లు కూడా శరవేగంగా అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Adipurush Pre Release Event: ఇక జూన్​ 6న జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో అభిమానులకు మరో సర్ప్రైజ్​ ఇవ్వనుంది మూవీ టీమ్​. సినిమాకు సంబంధించిన సెకెండ్​ ట్రైలర్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని టాక్. దాదాపు 2 నిమిషాల 27 సెకెండ్స్​ పాటు సాగే ఈ ట్రైలర్​ను ఆ రోజు విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారట. దీంతో అభిమానులు సైతం ఆ ట్రైలర్ చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా దర్శకుడు ఓం రౌత్ సైతం ఈ చిత్రంలోని హనుమంతుడి పాత్రధారి దేవదత్తా నాగేకు సంబంధించిన కొత్త పోస్టర్​ను ఐదు భాషల్లో ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థలైన టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్​పై భూషణ్ కుమార్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో నిర్మించారు. ఇందులో రాఘవగా ప్రభాస్​.. జానకిగా కృతి శెట్టి.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నగే నటిస్తున్నారు. లంకేశునిగా సైఫ్​ అలీఖాన్​ కనిపించారు. గతేడాది రిలీజైన టీజర్​కు అభిమానుల్లో మిశ్రమ స్పందన లభించింది. దీంతో నెట్టింట తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొంది. ఇక తమ తప్పులను దృష్టిలో ఉంచుకున్న మూవీ టీమ్​.. గ్రాఫిక్స్​ను మెరుగుపరిచి తుది మెరుగులు దిద్దింది. అలా రిలీజైన ట్రైలర్​, ఫస్ట్​ సెకెండ్​ సాంగ్స్​తో పాటు క్యారెక్టర్ల పోస్టర్లు సైతం అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటోంది. అన్నీ చాలా బాగున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Hum hain Kesari, Kya barabari🚩
    हम हैं केसरी, क्या बराबरी🚩
    శకెత వంతుల్ం, భకెత మంతుల్ం🚩
    எங்கள் கேசரி எம் பரம்பரை🚩
    ನಾವು ಕೇಸರಿ, ಶೌರ್ಯ ಭರ್ಜರಿ🚩
    ഞങ്ങൾ കേസരി ആര് തുല്ല്യരായ്🚩

    Jai Shri Ram 🙏#2WeeksToGo #Adipurush in cinemas worldwide on 16th June! ✨#Prabhas #SaifAliKhan pic.twitter.com/qBEqN61lij

    — Om Raut (@omraut) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jun 3, 2023, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.