ETV Bharat / entertainment

చైతూ బర్త్​డే స్పెషల్​ అప్డేట్.. పవర్​ఫుల్ ఫస్ట్​లుక్.. సినిమా పేరు ఇదే.. - నాగ చైతన్య పోలీస్​ ఆఫీసర్​గా కస్టడీ సినిమా

బంగార్రాజు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాతో బిజీగా ఉన్నారు. బుధవారం చైతూ పుట్టిన రోజు సందర్భంగా..ఈ సినిమా టైటిల్​ను చిత్ర బృందం విడుదల చేసింది.

naga chaitanya
నాగ చైత‌న్య కస్టడీ
author img

By

Published : Nov 23, 2022, 11:30 AM IST

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న తాజా సినిమా ఎన్​సీ22కు 'కస్టడీ' అనే టైటిల్ నిర్ణ‌యించారు. బుధ‌వారం నాగ చైత‌న్య పుట్టిన‌రోజు... ఈ సంద‌ర్భంగా ఈ టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఫ‌స్ట్​లుక్‌ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో నాగ చైత‌న్య పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఫస్ట్​లుక్ పోస్టర్​లో పవర్​ఫుల్ లుక్​లో కనిపిస్తున్నారు.

naga chaitanya
నాగ చైత‌న్య కస్టడీ

కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. బంగార్రాజు త‌ర్వాత నాగ చైత‌న్య‌తో కృతి శెట్టి మ‌రోసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్​పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

ఇదీ చదవండి: చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఎస్పీని అందుకే తప్పించా: మణిశర్మ

విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్‌.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.