ETV Bharat / entertainment

Mahesh Babu Birthday : మహేశ్ బర్త్​డే రోజు అస్సలు అలా చేయరట!.. ఎవ్వరు చెప్పినా.. ఏం జరిగినా!! - మహేశ్​ బాబు పుట్టినరోజు వేడుకలు

Mahesh Babu Birthday : సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పుట్టినరోజు నాడు అస్సలు ఆ పనిచేయరట. ఎస్​ ప్రెజెంట్ ఇదే న్యూస్​ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసా?

Mahesh babu Birthday
మహేశ్​బాబు పుట్టినరోజున అస్సలు అలా చేయరట!
author img

By

Published : Aug 9, 2023, 5:18 PM IST

Updated : Aug 9, 2023, 7:00 PM IST

Mahesh Babu Birthday : టాలీవుడ్ సూపర్ స్టార్ హ్యాండ్సమ్​ హీరో మహేశ్​ బాబు పుట్టినరోజు నేడు(ఆగస్ట్​ 9). ఈ సందర్భంగా మహేశ్​కు బర్త్​డే విషెస్​ తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఆయన ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆయన సినిమాకు సంబంధించిన పోస్టర్లను, ఫొటోస్​ను ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే బయట కూడా కేక్​లు కట్​ చేసి రచ్చ రంబోలా చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలదండలు, పాలాభిషేకాలతో అభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Mahesh Babu Birthday Wishes : సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజు అంటే.. పార్టీలు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా సరదాగా పబ్​లు అంటూ ఫుల్​ ఎంజాయ్ చేస్తుంటారు. లేదంటే ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన ఫుడ్స్ తింటూ సరదాగా గడుపుతుంటారు. అయితే మహేశ్ బాబు తన పుట్టినరోజున ఓ పని మాత్రం అస్సలు చేయరట. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి బర్త్​డే రోజు నాన్ వెజ్​ తినరట. అస్సలు ముట్టుకోరట. కనీసం ఎగ్​ కూడా తినరట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ మహేశ్​ అంత స్ట్రిక్ట్​గా ఉంటారని బయట పలు కథనాలు ఉన్నాయి. కారణం ఏంటో తెలీదు కానీ మహేశ్​ బాబు తన పుట్టినరోజుకు మాంసాహారాలు తినకూడదని గట్టిగా కండిషన్ పెట్టుకున్నారని ఆ కథనాల్లో ఉంది. నేడు ఆయన బర్త్​డే సందర్భంగా ఈ వార్త బయటకు కాస్త ఎక్కువగా చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu Star Name : ఎవరూ ఊహించని విధంగా.. మహేశ్​ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు ఎవరూ ఊహించని ఓ పనిచేశారు. సూపర్​ స్టార్​కు లైఫ్​ లాంగ్​ గుర్తుండిపోయే ఓ సూపర్​​ గిఫ్ట్​ ఇచ్చారు. ఓ నక్షత్రాన్ని కొనుగోలు చేసి.. మహేశ్​ పేరుతో రిజిస్టర్‌ చేయించారు. ఈ విషయాన్ని స్టార్‌ రిజిస్ట్రేషన్‌ సంస్థ అధికారికంగా ఓ సర్టిఫికేట్​ను జారీ చేసింది. RA:12H33M29S నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టినట్లు తెలిపింది. గెలాక్సీలో అత్యంత ప్రేమగా ఇష్టపడే నక్షత్రం ఇదే అని ఆ సంస్థ పేర్కొంది.

Mahesh Babu Star Name : స్పేస్​కు చేరిన మహేశ్ క్రేజ్​.. ఆ నక్షత్రానికి..

Mahesh Babu Interesting Facts : తెలియకుండానే సినిమాల్లోకి వచ్చి.. సూపర్​ స్టార్​గా ఎదిగి.. ఒక్క రీమేక్​ కూడా చేయకుండా..

Last Updated : Aug 9, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.