ETV Bharat / entertainment

Jawan Advance Booking : అడ్వాన్స్ బుకింగ్స్​లో 'జవాన్'​ జోరు.. 'పఠాన్' రికార్డ్స్ బ్రేక్​! - షారుక్ జవాన్ రిలీజ్ డేట్

Jawan Advance Booking : షారుక్​ జవాన్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్​లో జోరు చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఇండియాలో, ఓవర్సీస్​లో భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఆ వివరాలు..

Jawan Advance Bookin
జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 3:42 PM IST

Jawan Advance Booking : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్​ ఖాన్ హీరోగా రానున్న తాజా పాన్ ఇండియా మూవీ జవాన్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ సినిమా.. మరో రోజులో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్ లాంటి రూ.1000కోట్ల భారీ బ్లాక్ బస్టర్​ హిట్ తర్వాత షారుక్​ నుంచి రానున్న సినిమా ఇది. దీంతో జవాన్​పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్​ ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్​ కూడా భారీ రేంజ్​లో జరుగుతున్నాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో భారీ ప్రీ సేల్స్ బుకింగ్స్​ను జరుపుకుంటోందీ చిత్రం. ఈ మూవీ జోరు చూస్తుంటే.. ఇండియన్​ సినిమాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తుంది.

అప్పుడే ప్రపంచబాక్సాఫీస్​ ముందు రిలీజ్​ కాకముందే హాఫ్​ సెంచరీ కొట్టేసింది. మొదటి రోజు అడ్వాన్స్ సేల్స్​ ఇండియా వైడ్​గా రూ.32.47కోట్లను అందుకుంది. ఓవర్సీస్​లో రూ.18.70 కోట్లు అందుకున్నట్లు తెలిసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్​ రూ.51.17కోట్లు. సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశముంది. అంతకుముందు షారుక్ పఠాన్ ఓపెనింగ్​ అడ్వాన్స్ బుకింగ్​ ఇండియాలో రూ.32కోట్లు జరిగింది.

Jawaan Cast and Crew : ఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్​ లేడీ సూపర్​స్టార్​ నయనతార ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్ పాత్ర పోషించగా, బాలీవుడ్‌ స్టార్స్​ దీపికా పదుకొణె, సంజయ్‌ దత్‌ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ ఇతర​ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు అట్లీ డెరేక్షన్ చేశారు. ఈ సినిమాలో మల్లయుద్ధం సన్నివేశాలు, ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు, గగుర్పొడిచే బైక్‌ స్టంట్‌లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అంది. మొత్తంగా షారుక్ సినిమా కోసం ఇంతమంది దక్షిణాది స్టార్స్ కలిసి పని చేయడం కూడా ఈ సినిమాపై మరింత భారీ హైప్​ను క్రియేట్ చేసింది.

  • BREAKING:#Jawan hits HALF-CENTURY even before release at the WW Box Office

    Advance Sales Day 1

    India - ₹ 32.47 cr
    Overseas - ₹ 18.70 cr [$2.25 M - Reported Locs]

    Total WW Gross - ₹ 51.17 cr

    Also, #ShahRukhKhan BEATS #Pathaan opening day advance booking of ₹32 cr in… pic.twitter.com/lX6CmYsmD1

    — Manobala Vijayabalan (@ManobalaV) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mahesh Babu Shahrukh Khan : మహేశ్-షారుక్​ ఫన్నీ కన్వర్జేషన్ చదివారా?​.. ఇద్దరు కలిసి అలా చేస్తారట!

Jawan Movie Interesting Facts : 'ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాను'

Jawaan Budget : అట్లీ-నయన్ కలిపి రూ.40 కోట్లు​.. షారుక్​ షాకింగ్ రెమ్యునరేషన్​.. ఎన్ని వందల కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.