ETV Bharat / entertainment

ప్రభాస్.. నన్ను చెడగొట్టినందుకు థ్యాంక్స్​: దిశా పటానీ - disha patani food news

యూనివర్సల్​ 'డార్లింగ్' ప్రభాస్​పై బాలీవుడ్​ బ్యూటీ దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను చెడగొట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. ఇంతకు ఆమె అలా ఎందుకు చెప్పింది?

prabhas
ప్రభాస్
author img

By

Published : May 9, 2022, 7:33 PM IST

Updated : May 9, 2022, 11:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. తనకు ఉన్న స్టార్​ హోదాను చూపించకుండా.. అందరితో కలిసిపోతాడు ప్రభాస్​. అందుకే ఇండస్ట్రీలో అందరూ అతన్ని 'డార్లింగ్'​ అంటుంటారు. ఏ సినిమా షూటింగ్​ జరిగినా.. తన ఇంటి దగ్గర నుంచి వంటలు చేయించి.. యూనిట్​లో అందరికి వడ్డించడం ప్రభాస్​కు అలవాటు.

delicious-food
ప్రభాస్​ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్​

అయితే తన సినిమా షూటింగ్​ కోసం ప్రత్యేకంగా వచ్చిన వారికైతే అదిరిపోయో ఆతిథ్యం ఇస్తాడు రెబల్​స్టార్​. ప్రభాస్ ఇంట్లో గోదావరి వంటకాలు చాలా స్పెషల్​. రకరకాల వెరైటీలతో జీవితంలో.. మరిచిపోలేని భోజనాన్ని వడ్డిస్తాడు ప్రభాస్​. అమితాబ్​, దీపికా పదుకొణె.. ఇలా మంది హీరోయిన్లు, స్టార్​ నటులు ప్రభాస్​ ఇంటి భోజనం రుచి చూసిన వాళ్లే. తాజాగా బాలీవుడ్ నటి దిశా పటానీకి ప్రభాస్​ తన ఇంటి వంట రుచులను టేస్ట్​ చేయించాడు.

రుచికరంగా ఉన్న ఆ వంటలను కడుపునిండా భుజించదంట దిశా. ప్రభాస్​ ఇంటి వంటలను రుచి చూశాక.. సోషల్​ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్​ పెట్టింది దిశా పటానీ. ఇలాంటి భోజనం పెట్టి.. తమను చెడగొడుతున్నందుకు థ్యాంక్స్ అని తన ఇన్​స్టా స్టోరీలో కామెంట్ పెట్టింది దిశా.

ఇదీ చదవండి: రౌడీ హీరో రాజసం.. మిడిల్ క్లాస్​ టు లగ్జరీ లైఫ్​.. ఆస్తుల విలువ తెలిస్తే..

Last Updated : May 9, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.