ETV Bharat / entertainment

Sridevi Drama Company: వారెవ్వా​.. ఎన్టీఆర్ డైలాగ్‌తో చిన్నారి అదరగొట్టేసిందిగా - ri devi drama company latest episode

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో తాజా ఎపిసోడ్​లో చిన్నారి సోహాని చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 'ఆచార్య దేవా..' అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌ చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోను చూసేద్దాం.

Sridevi Drama Company వారెవ్వా​.. ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన చిన్నారి

author img

By

Published : Jan 9, 2023, 7:02 PM IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఎంతోమంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో చిన్నారి సోహాని చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 'ఆచార్య దేవా..' అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌ చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచిన ఆ స్కిట్ మీరూ చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఇండస్ట్రీలో అలా చేసేది చిరంజీవి, రవితేజనే అట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.