ETV Bharat / entertainment

Bhola Shankar Day 1 Collection : చిరు 'భోళాశంకర్​'..తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ? - భోళాశంకర్ మూవీ ఫస్ట్​ డే కలెక్షన్​

Bhola Shankar Day 1 Collection : మెగాస్టార్‌ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'భోళాశంకర్‌'. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ?

bhola shankar movie box office collection day 1
భోళాశంకర్​ డే 1 కలెక్షన్​
author img

By

Published : Aug 12, 2023, 1:58 PM IST

Updated : Aug 12, 2023, 2:50 PM IST

Bhola Shankar Day 1 Collection : టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'భోళాశంకర్‌'. మెహర్​ రమేశ్​ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్​తో పాటు కామన్​ ఆడియెన్స్​ ఈ సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ.15.51 కోట్లు సంపాదించిందని సమచారం. సీడెడ్‌- రూ.2 కోట్లు, నైజాంలో రూ.4.50 కోట్లు, వెస్ట్‌- రూ.1.85 కోట్లు, ఈస్ట్‌-1.50 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, గుంటూరు- రూ.2.07 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అంతేకాకుడా కర్ణాటక, ఓవర్సీస్‌లో ఈ సినిమా మొత్తంగా రూ. 3.1 కోట్లు సంపాదించిదని టాక్​.

Bhola Shankar Pre release Business : 'భోళా శంకర్‌' సినిమాకు దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్‌ బిజినెస్‌ జరిగిందట. ఇక ఈ సినిమా హిట్​ టాక్​ అందుకోవాలంటే.. రూ.82 కోట్ల కలెక్షన్స్‌ అందుకోవాలి. కానీ తొలి రోజే ఈ సినిమాకు మిశ్రమ ఫలితం రావడం వల్ల.. ఇక ఈ సినిమా అంత స్థాయిలో వసూళ్లను అందుకోకవచ్చని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు రజనీకాంత్‌ 'జైలర్‌'సినిమాకు మంచి క్రేజ్​ రావడం వల్ల..ఆ ప్రభావం కూడా 'భోళా శంకర్‌'పై పడే సూచనలు కనిపిస్తున్నాయని టాక్​.

Bhola Shankar Digital Partner : మరోవైపు ఈ సినిమా ఆన్​లైన్​ స్ట్రీమింగ్ డేట్ గురించి తాజాగా ఓ సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించన డిజిటల్ రైట్స్​ను ప్రముఖ సంస్థ నెట్​ఫ్లిక్స్​ సొంతం చేసుకోగా.. థయేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దాని ప్రకారం సెప్టెంబర్ 2వ వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhola Shankar US Premiers : ఇక యూఎస్ ప్రీమియర్స్​ను చూసిన అభిమానులు ఈ సినిమాను ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. చిరు మాస్​ లుక్స్, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్, అలాగే చిరు తమన్నా కెమిస్ట్రీ.. సినిమాకే హైలైట్​గా నిలిచిందని ఫ్యాన్స్​ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇక మూవీలోని సెకెండ్​ హాఫ్​ సినిమాకు ఓ నయా ట్విస్ట్​ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక మహతి స్వరసాగర్​ స్వరపరిచిన బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ప్రేక్షకులు అంటున్నారు. అటు ఓవర్సీస్​లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి టాక్​ అందుకుంటోందని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

'భోళా శంకర్' సెట్స్‌లో కీర్తి గొంతు పట్టుకున్న చిరు?.. మెగాస్టార్​ క్లారిటీ ఇదిగో!

'గ్యాంగ్​స్టర్​+ శంకర్​దాదా= 'భోళాజీ'​.. ఫుల్​ యంగ్​గా చిరు.. సినిమాకు అదే హైలెట్​'

Last Updated : Aug 12, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.