ETV Bharat / elections

జనసేనానికి మద్దతుగా.. మెగాపవర్ స్టార్ ప్రచారం - రాంచరణ్

జనసేనకు మద్దతుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో గుంటూరు జిల్లా తెనాలి ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్​తో కలిసి రామ్​చరణ్ ప్రచారం చేయబోతున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.

జనసేనానికి మద్దతుగా మెగాపవర్ స్టార్ ప్రచారం
author img

By

Published : Apr 6, 2019, 7:31 PM IST

మెగాస్టార్ పవర్ స్టార్ రాంచరణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. చరణ్ బాబాయ్ పవన్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ విజయవాడ రానున్న చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్​తో భేటీ అవుతారు. ఆది, సోమవారాల్లో గుంటూరు జిల్లా తెనాలి ఎన్నికల ప్రచారంలో... పవన్​తో రాంచరణ్ ప్రచారం చేస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరఫున రాంచరణ్ ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు బాబాయ్ పవన్​తో కలిసి ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. పవన్ కోరిక మేరకు జనసేనలో చేరిన నాగబాబు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. నాగబాబుకు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాంచరణ్ జనసేన మద్దతు తెలపడం...మెగా అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. పవన్-చరణ్ కాంబో ప్రచారానికి జనసైనికులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చూడండి : ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసుల సోదాలు

Intro:ap_vja_42_06_pacchani_panta_pandindhi_tiruvuru_av_c3_attention_etvbharat

పచ్చని పంట పండింది రైతు ఇంట పండగొచ్చింది

పచ్చని పంట మెరిసే రైతు మోము మురిసే

ఆ రైతు ఇంట ఉగాది పర్వదినం పండుగ వచ్చింది ఆరుగాలం చెమటోడ్చి సాగుచేసిన పంట చేతికొచ్చి ఆనందం నింపింది కృష్ణా జిల్లా తిరువూరు మండలం జీ కొత్తూరు సమీపంలోని విప్లవ వాగు ఆయకట్టులో గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ పంపుసెట్లు కింద రబీ లో భాగంగా వరి పైరు సాగు చేశారు 9 గంటల ఉచిత విద్యుత్తు అమలులోకి రావడంతో చివరి దశలో సాగునీటి ఎద్దడి అధిగమించడానికి దోహదం చేసింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటను కోల్పోవాల్సిన తరుణంలో సర్కారు తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు కలిసి వచ్చింది చేతికొచ్చిన పంటను వరి కోత యంత్రం తో శనివారం నూర్పిడి చేసి ట్రాక్టర్లో పోస్తుండగా వాహనాన్ని కట్టిన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ కనువిందు చేసింది అరుదైన దృశ్యాలను ఈటీవీ భారత్ తన కెమెరాలో ఇలా బంధించింది

Body:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా

Conclusion:సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.