Velagaleru wine shop watch man murder case : కృష్ణా జిల్లా జి.కొండూరు వెలగలేరు ప్రభుత్వ మద్యం దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న సాంబయ్య శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
రాత్రివేళ నిద్రిస్తున్న సాంబయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అనంతరం దుకాణంలోని సొత్తును లూటీ చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Doctor Suicide in Hyderabad : సెలైన్‌తో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య