ETV Bharat / crime

బాపట్ల జిల్లాలో ప్రమాదం.. గ్రానైట్ రాళ్లు పడి ఇద్దరు కార్మికులు మృతి - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

died
గ్రానైట్ రాళ్లు పడి ఇద్దరు కార్మికులు మృతి
author img

By

Published : Jun 15, 2022, 12:24 PM IST

Updated : Jun 15, 2022, 3:25 PM IST

12:21 June 15

మృతులు బల్లికురవ మండలం వల్లాపల్లి వాసులు

DIED: బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి సమీపంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ మండలం వల్లాపల్లి చెందిన షేక్ పెద్ద హిమాంస(71), షేక్ చిన్న హిమాంస(70) అనే ఇద్దరు కార్మికులు గ్రానైట్​ పరిశ్రమలో పనిచేస్తున్నారు. గ్రానైట్ రాయిని మిషన్​తో కోసే క్రమంలో బండరాయి ఇద్దరి మీద పడింది. గమనించిన తోటి స్థానికులు మార్టూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.