.
Youngsters drown in canal:ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు - youngsters drown in nsp canal
Youngsters drown in canal: ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో విషాదం నెలకొంది. ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌ఎస్పీ కాలువలో స్నానానికి ఏడుగురు వ్యక్తులు దిగగా.. ప్రమాదవశాత్తు వివేక్, అభయ్, సోనూ కాలువలో మునిగిపోయారు. ఈ ముగ్గురు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
Youngsters drown in canal
.