ETV Bharat / crime

వాట్సప్‌లో.. చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఆర్​ఎంపీ..! - విజయవాడ తాజా వార్తలు

child
చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఆర్​ఎంపీ
author img

By

Published : Jun 1, 2022, 12:03 PM IST

Updated : Jun 1, 2022, 1:02 PM IST

12:02 June 01

CHILD: ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మూడు రోజుల పసికందును అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. నగరంలో ఉంటున్న అమృతరావు గతకొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 రోజుల పసిపాపను ఆయన అమ్మకానికి పెట్టాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఓ వాట్సప్‌ గ్రూపులో అమృతరావు పోస్ట్‌ చేశాడు. రూ.3లక్షలకు ఆ పసికందును అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం తెలసుకున్న "దిశ" పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 1, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.