ETV Bharat / crime

ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి - అనిశా కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ అనిశా కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసులో డిజిటల్ సాక్ష్యాలన్నీ సీడీ రూపంలోకి మార్చినట్లు కోర్టుకు అనిశా వెల్లడించింది.

cash for vote case telangana
cash for vote case telangana
author img

By

Published : Feb 24, 2021, 10:05 PM IST

ఓటుకు నోటు కేసులో బుధవారం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. ఆ కేసులో డిజిటల్ సాక్ష్యాలన్నీ సీడీ రూపంలోకి మార్చినట్లు కోర్టుకు అనిశా వెల్లడించింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఓ నివేదిక అందగానే సీడీని సమర్పిస్తామని.. కొంత సమయం కావాలని అనిశా న్యాయస్థానానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు తెలిపారు. అంగీకరించిన న్యాయస్థానం విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి :

భార్యను గర్భవతి చేసిన భర్త అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.